Amrutham kurisina Ratri by Balagangdhar tilak

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’

ఈ మూడు పంక్తులు ఆయన కవిత్వ తత్వాన్ని తెలిజేసే మూడు సిద్ధాంతాలు

Mahaprasthanam By Sri Sri

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు
పదండి త్రోసుకు!
పోదాం పోదాం పైపైకి!

Amaravathi Kathalu by Satyam Sankaramanchi

one of the famous speech from Trivikram srinivasu at AA movie Pre Release event , it was one of the story from Amaravathi Kathalu .